ఒక్క పాటతో సెన్సేషన్ అయిన సింగర్ శ్రీలలిత. వరాహరూపం సాంగ్‌తో అందరికీ సుపరిచితమైంది.
కాంతార సినిమాలోని వరాహరూపం పాటను సింగర్ సాయి విఘ్నేశ్ ఆలపించాడు.
ఇదే పాటను గాయని శ్రీలలిత తనదైన శైలిలో పాడి యూట్యూబ్‌లో రిలీజ్ చేయగా విశేష స్పందన లభించింది.
మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి.
చిన్నప్పుడు లిటిల్ ఛాంప్స్, పాడుతా తీయగా, బోల్ బేబీ బోల్.. ఇలా సుమారు 15 రియాలిటీ షోలలో పాల్గొంది.
పలు భాషల్లో పాటలు పాడే శ్రీలలిత ఆగస్టులో సీతారామ్ అనే వ్యక్తిని పెళ్లాడింది.
తాజాగా తన పెళ్లి ఫోటోలను, వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేసింది.
అవి మీరూ చూసేయండి..


