హైదరాబాద్లో నిర్వహించిన నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన సదస్సులో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ బారి నుంచి తప్పించుకునేందుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

Jun 11 2025 1:58 PM | Updated on Jun 11 2025 2:58 PM