సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయం గుర్తింపు పొందిన విమలా రామన్ వయసు 44 ఏళ్లకు చేరినా, ఆమె సౌందర్యం ఎప్పటికీ తగ్గడం లేదు. #HBDVimalaRaman
టాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది విమలా రామన్. (Vimala Raman)
జగపతి బాబుతో ‘గాయం 2’, శ్రీకాంత్ తో రంగ ది దొంగ, తరుణ్ తో చుక్కలాంటి అమ్మాయి వంటి సినిమాలు చేసింది.
బర్త్‌డే బ్యూటీ విమలా రామన్ క్రేజీ ఫోటోలు చూశారా?


