హీరోయిన్ త్రిష తన 43వ పుట్టినరోజుని తిరుమలలో దేవుడిని దర్శించుకుని సెలబ్రేట్ చేసుకుంది. #HBDTrishaKrishnan
తమిళనాడుకు చెందిన త్రిష.. తెలుగు, తమిళ, హిందీలో బోలెడన్ని సినిమాలు చేసి స్టార్‌డమ్ సొంతం చేసుకుంది.
కెరీర్ అయిపోయిందనుకునే టైంలో '96' సినిమాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది.
'పొన్నియిన్ సెల్వన్'తో పలు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ఇప్పటికీ బిజీగానే ఉంది.
ఇండస్ట్రీలోకి వచ్చి 26 ఏళ్లు గడిచిపోయినా ఇంకా యంగ్‌గానే కనిపిస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది.
తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఈమె ప్రేమలో ఉందనే రూమర్స్ రీసెంట్ టైంలో జోరుగా వినిపిస్తున్నాయి.
అందుకు తగ్గట్లే వీళ్లిద్దరూ కలిసి కనిపించడం కొత్త సందేహాలు పుట్టిస్తోంది.


