
తెలుగులో వరుస ఫ్లాప్‌లు వచ్చినా.. తమిళంలో మాత్రం ఫుల్ బిజీగా ఉన్న కృతి

బంగార్రాజు హిట్ తర్వాత తను నటించిన సినిమా ఏదీ పెద్దగా మెప్పించలేదు

తమిళ్‌లో మాత్రం ఏకంగా 5 సినిమాల్లో నటిస్తుంది

టాలీవుడ్‌లో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన తొలి మూడు చిత్రాలూ వరుసగా విజయం సాధించాయి

దీంతో హ్యాట్రిక్ హీరోయిన్‌గా తెలుగు సిని రంగంలో రికార్డు క్రియేట్ చేసింది










