హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన పూజ చేసింది.
అత్త సురేఖతో కలిసి పూజ చేయగా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పండగ అంటే దేవుడిని పూజించడమే కాదు, అందరం కలిసికట్టుగా ఉండటమే అని అత్తమ్మ చెప్పిందని..
ఆ మాట తన మనసును తాకిందని ఉపాసన పేర్కొంది.


