
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పదేళ్ల క్రితం నిషిక అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటోంది. తర్వాత ఈమెకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇప్పుడు ఆ పాపకు 10 ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా పుట్టినరోజుని ఇంట్లో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో సన్నీ పోస్ట్ చేసింది.









