సమంత ప్రధాన పాత్రలో, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం'. ఈ సినిమా జూన్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది.
ఈ సినిమాలో సమంతతో పాటు శ్రీముఖి మరియు ఇతర ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేసంగా ఆకట్టుకుంది.


