ప్రముఖ సింగర్ ఉష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.

టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

May 3 2025 4:35 PM | Updated on May 3 2025 4:39 PM