సీరియల్‌ నటి ఇంట సంబరాలు.. మళ్లీ మహాలక్ష్మి పుట్టింది! (ఫోటోలు) | Sakshi
Sakshi News home page

సీరియల్‌ నటి ఇంట సంబరాలు.. మళ్లీ మహాలక్ష్మి పుట్టింది! (ఫోటోలు)

Published Sat, May 25 2024 7:16 PM | Updated 30 Min Ago

1/20

బుల్లితెర నటి శ్రీదేవి అశోక్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది.

2/20

పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది.

3/20

ఈ మేరకు ఫోటో షేర్‌ చేసింది. కాగా ఎంబీఏ పూర్తి చేసిన శ్రీదేవి 2018లో అశోక చింటలను పెళ్లాడింది.

4/20

వీరికి ఇదివరకే ఒక కూతురు జన్మించింది. తాజాగా ఆ చిన్నారితో ఆడుకునేందుకు మరో బుజ్జాయి వచ్చేసింది.

5/20

చెల్లమది నీ ఎనక్కు సీరియల్‌తో కెరీర్‌ ఆరంభించిన శ్రీదేవి తెలుగులో అమ్మాయి కాపురం, అలా మొదలైంది సీరియల్స్‌లో నటించింది.

6/20

ప్రస్తుతం తమిళ సీరియల్స్‌తో బిజీగా ఉంది.

7/20

8/20

9/20

10/20

11/20

12/20

13/20

14/20

15/20

16/20

17/20

18/20

19/20

20/20

Advertisement
 
Advertisement