
స్టార్ హీరోయిన్ సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో ఆమె నిర్మించిన తొలి చిత్రం 'శుభం'

ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో సమంత అతిథి పాత్రలో నటించింది.

ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

ప్రమోషన్స్ లో భాగంగా వైజాగ్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు














