షాహిద్ కపూర్ (Shahid Kapoor) రష్మిక మందన్న(Rashmika Mandanna) మరియు కృతి సనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'కాక్‌టెయిల్ 2'. హోమీ అడజానియా దర్శకత్వం వహిస్తున్నారు. (Cocktail 2 Movie)
జూన్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'కాక్‌టెయిల్ 2' చిత్ర ప్రమోషన్లు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.


