Happy Rakhi 2025 : సినీతారల రాఖీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు) | Celebrities Celebrate Raksha Bandhan 2025 on August 9; See Latest Photos | Sakshi
Sakshi News home page

Happy Rakhi 2025 : సినీతారల రాఖీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

Aug 9 2025 1:52 PM | Updated on Aug 9 2025 2:14 PM

Raksha Bandhan 2025 Celebrations Photos1
1/15

అన్న ఎదుగుదల ఆశించని చెల్లి.. చెల్లెలి క్షేమం కోరుకోని అన్న ఉండరు. వీరి ప్రేమానురాగాలకు గుర్తుగా జరుపుకునేదే రాఖీ పండగ.

Raksha Bandhan 2025 Celebrations Photos2
2/15

సామాన్యులు, సెలబ్రిటీలు, పేద, ధనిక.. ఇలా ప్రతి ఒక్కరూ జరుపుకునే విశేషమైన పండగ రక్షా బంధన్‌. నిహారిక కొణిదెల.. వరుణ్‌ తేజ్‌, రామ్‌చరణ్‌కు రాఖీ కట్టగా.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌కు రాఖీ కట్టింది.

Raksha Bandhan 2025 Celebrations Photos3
3/15

నటి బీనా కక్‌.. సల్మాన్‌ ఖాన్‌కు సొంత సోదరి కాకపోయినా ప్రతి ఏడాది రాఖీ పంపుతూ ఉంటుంది. మహేశ్‌బాబు సోదరి మంజుల ఘట్టమనేని పిల్లలు కూడా పండగ సెలబ్రేట్‌ చేసుకున్నారు.

Raksha Bandhan 2025 Celebrations Photos4
4/15

మరీ ఈ సెలబ్రిటీల రాఖీ వేడుకలు ఎలా ఉన్నాయో కింది ఫోటోల్లో చూసేయండి..

Raksha Bandhan 2025 Celebrations Photos5
5/15

Raksha Bandhan 2025 Celebrations Photos6
6/15

Raksha Bandhan 2025 Celebrations Photos7
7/15

Raksha Bandhan 2025 Celebrations Photos8
8/15

Raksha Bandhan 2025 Celebrations Photos9
9/15

Raksha Bandhan 2025 Celebrations Photos10
10/15

Raksha Bandhan 2025 Celebrations Photos11
11/15

Raksha Bandhan 2025 Celebrations Photos12
12/15

Raksha Bandhan 2025 Celebrations Photos13
13/15

Raksha Bandhan 2025 Celebrations Photos14
14/15

Raksha Bandhan 2025 Celebrations Photos15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement