తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు) | Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)

Nov 22 2025 10:15 AM | Updated on Nov 22 2025 10:31 AM

Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos1
1/15

'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాలో హీరోయిన్‌గా నటించిన తేజస్వి రావు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతుంది.

Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos2
2/15

ఈ మూవీలో రాంబాయిగా ఆమె అదరగొట్టింది అంటూ నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు.

Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos3
3/15

గతేడాది రిలీజైన 'కమిటీ కుర్రోళ్లు' సినిమాలో జ్యోతి పాత్ర చేసింది కూడా తేజస్వినే కావడం విశేషం

Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos4
4/15

ముద్దు పెట్టుకుంటే కడుపు వచ్చేస్తాది అని ఏడిచే అమ్మాయిగా ఆ మూవీలో చేసి వైరల్‌ అయిపోయింది.

Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos5
5/15

ఈమె పుట్టింది గోదావరి జిల్లాలో అయినప్పటికీ.. రాంబాయిగా తెలంగాణ పిల్లగా మంచి యాక్టింగ్ చేసింది. సినిమాలో ఈమె ఇచ్చిన చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌కి ఆడియెన్స్‌ ఫిదా అవుతున్నారు.

Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos6
6/15

దాదాపు ఐదేళ్లుగా గుర్తింపు కోసం పలు షార్ట్ ఫిల్మ్స్‌తో ఆమె పోరాడుతుంది.

Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos7
7/15

'రాజు వెడ్స్ రాంబాయి'తో ఇన్నాళ్లకు గుర్తింపు తెచ్చుకుంది. రాబోయే రోజుల్లో ఈమె దశ తిరిగేలా కనిపిస్తుంది.

Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos8
8/15

Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos9
9/15

Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos10
10/15

Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos11
11/15

Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos12
12/15

Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos13
13/15

Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos14
14/15

Raju Weds Rambai Movie Actress Tejaswi Rao HD Photos15
15/15

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement