యంగ్ హీరో శ్రీనందు, యామినీ భాస్కర్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'సైక్ సిద్ధార్థ్'.
ఈ మూవీ వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించగా... శ్రీనందు, యామినీ భాస్కర్‌లతో పాటు ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు.
హీరో రానా దగ్గుబాటి రానా స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


