బాలీవుడ్ నిర్మాత ఆనంద్ పండిట్..(Anand Pandit) ముంబైలోని తన ఇంట్లో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు (birthday celebrations). ఈ ఈవెంట్‌కి నిర్మాత బోనీ కపూర్, హీరోలు అజయ్ దేవగణ్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాప్, రాజ్ కుమార్ రావు, రితేష్ దేశ్‌ముఖ్, హీరోయిన్ శ్రియ తదితరులు సందడి చేశారు.


