'ప్రేమలు' మూవీ ఫేమ్, మలయాళ నటి అఖిల భార్గవన్..
పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా క్యూట్ పోస్ట్ పెట్టింది.
నాలుగేళ్ల ప్రేమ బంధానికి సంబంధించి భర్తతో ఉన్న ఫొటోలని పోస్ట్ చేసింది.
ఈమె భర్త.. కేరళలోని ఫైర్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తుండటం విశేషం.


