పొట్టేల్ సినిమాలో నటించిన 'అనన్య నాగళ్ల'కు గద్దర్ అవార్డ్
పొట్టేల్ సినిమాతో ఉత్తమ కథానయకగా స్పెషల్ జ్యూరీ అవార్డ్‌కు ఎంపిక
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన 1970 నాటి కథతో సినిమా
బుజ్జమ్మ పాత్రలో మెప్పించిన అనన్య
ఆహా తెలుగు ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు
ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో జన్మించిన అనన్య బిటెక్ పూర్తి చేసింది
సాప్ట్‌వేర్ రంగంలో మంచి ప్యాకేజీతో ఉన్న ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎంట్రీ
2019లో మల్లేశం సినిమాలో తన నటనకు గాను సైమా అవార్డు దక్కింది


