
టాలీవుడ్ హీరో సుహాస్, మాళవిక మనోజ్ నటించిన 'ఓ భామ అయ్యో రామా'(Oh Bhama Ayyo Rama) సినిమా .

సుహాస్, మాళవికా మనోజ్ జంటగా నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

'ఓ భామ అయ్యో రామ’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్



















