ముంబై అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ (MAMI) అనేది భారతదేశంలోని ముంబైలో ప్రసిద్ధ "MAMI ముంబై ఫిల్మ్ ఫెస్టివల్"ను నిర్వహించే ఒక ప్రముఖ ప్రజా ట్రస్ట్.
1997లో స్థాపించబడిన ఈ సంస్థ, దక్షిణ ఆసియా చలనచిత్రాలను ప్రోత్సహిస్తూ, ప్రపంచ సినిమాను ప్రదర్శించడం మరియు చిత్రనిర్మాతలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పనిచేస్తుంది.
నటి ముక్తి మోహన్ (Mukti Mohan)
కొరియోగ్రాఫర్ శక్తి మోహన్ (Shakti Mohan)
నటి అహసాస్ చన్నా (Ahsaas Channa)
బాలీవుడ్ దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్ కబీర్ ఖాన్ తన భార్య మినీ మాథుర్.
నటి సోనమ్ బాజ్వా (Sonam Bajwa)
సారా టెండూల్కర్ (Sara Tendulkar)
మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)
మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)
కిరణ్ రావు (Kiran Rao)
భర్త అంగద్ బేడీతో బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia)
మౌని రాయ్ (Mouni Roy)
బాలీవుడ్ చలనచిత్ర దర్శకుడు నీరజ్ ఘైవాన్ (Neeraj Ghaywan)
అంజలి టెండూల్కర్ , సారా టెండూల్కర్ (Sara Tendulkar)


