మెగాస్టార్ చిరంజీవి క్రికెట్ స్టేడియానికి వెళ్లారు.
యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 మ్యాచ్‌ను శుక్రవారం వీక్షించారు.
ఐసీసీ డైరెక్టర్ ముబాషిర్ ఉస్మాని, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్‌కుమార్‌తో కలిసి దుబాయ్ కేపిటల్స్, షార్జా వారియర్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌ను తిలకించారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


