సమంత లీడ్ రోల్‌లో వచ్చిన సినిమా మా ఇంటి బంగారం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Jun 23 2026 7:35 PM | Updated on Jun 23 2026 7:54 PM