'రాజాసాబ్'లో ప్రభాస్‌తో నటించిన మాళవిక మోహనన్..
గతవారం 'హృదయపూర్వం' అనే మలయాళ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది.
మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్ర షూటింగ్ జ్ఞాపకాల్ని మాళవిక.. తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సత్యన్(దర్శకుడు)-మోహన్ లాల్‌తో పనిచేయడంపై తెగ ఆనందపడిపోతోంది.


