మ్యాడ్ స్క్వేర్ హీరో నార్నే నితిన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు.

శివానీ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు.

ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Oct 10 2025 10:14 PM | Updated on Oct 10 2025 10:56 PM