
ధడక్ తర్వాత జాన్వీకపూర్ , ఇషాన్ ఖట్టర్ నటించిన సినిమా ‘హోమ్‌బౌండ్’

సెప్టెంబర్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షోలో తమన్నా, ఖుషీ కపూర్,ట్వింకిల్ ఖన్నా,మలైకా అరోరా వంటి స్టార్స్ పాల్గొన్నారు

78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ఇప్పటికే ప్రదర్శించగా.. 9 నిమిషాల పాటు చప్పట్లు కొడుతూ చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు

టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2025లోనూ దీన్ని ప్రదర్శించారు.

ఈ ఏడాది కేన్స్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం.

ఈ మూవీని దర్శకులు నీరజ్ ఘైవాన్ తెరకెక్కించారు















