అన్ష్, వాసవి గణేషన్ జంటగా నటించిన యూూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘హుషారు పిట్టలు’.
ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో హైదరాబాద్‌లో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ వేడుకకు ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, బెక్కం వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


