ఒకప్పటి హీరోయిన్ లయ. చాన్నాళ్ల తర్వాత తెలుగులో రెండు సినిమాలు చేసింది గానీ అవి వర్కౌట్ కాలేదు. దీంతో తిరిగి యూఎస్ వెళ్లిపోయింది. భర్త, పిల్లలతో కలిసి సరదాగా గడిపేస్తోంది. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.
Jun 29 2026 12:54 PM | Updated on Jun 29 2026 1:01 PM