ఎస్‌ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన కన్నడ చిత్రం ‘గత వైభవ’. ఈ చిత్రాన్ని గత వైభవం పేరుతో తెలుగులో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశారు.


