యూట్యూబ్‌లో ఫోక్ ఆల్బమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ (Nagadurga Gutha) ఇప్పుడు హీరోయిన్‌గా వరస ఛాన్స్ అందుకుంటోంది.
తమిళంలో ఇప్పటికే చేసిన ఓ మూవీ వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ఇప్పుడు తెలుగులోనూ సుకుమార్ నిర్మిస్తున్న ఓ మూవీ, ప్రియదర్శికి జోడీగా అవకాశం దక్కించుకుంది. ఇవి క్లిక్ అయితే తెలుగు, తమిళంలో ఈమెకు మరిన్ని ఛాన్సులు గ్యారంటీ.


