'ఖుషి' తర్వాత మరో సినిమాలో నటించని సమంత.. ఎట్టకేలకు శుభవార్త చెప్పింది.
తన నిర్మిస్తూ హీరోయిన్ గా చేస్తున్న 'మా ఇంటి బంగారం' లాంఛనంగా మొదలైందని ప్రకటించింది.
ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభించిన విషయాన్ని చెబుతూ ఇన్ స్టాలో ఫొటోలు షేర్ చేసింది.


