అక్కినేని అఖిల్‌తో ఆడిపాడిందీ బ్యూటీ.
హలో సినిమాతో తెలుగులో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.
ఆవిడే కల్యాణి ప్రియదర్శన్.
ఈ రోజు (ఏప్రిల్ 5 ) ఆమె బర్త్‌డే.
30 ఏళ్ల వయసులో అడుగుపెట్టిన ఈ హీరోయిన్ ఇప్పటికీ క్యూట్ లుక్స్‌తో అదరగొడుతోంది.


