
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డాకు మహారాజ్.

ఈ మూవీలో వైష్ణవిగా యాక్ట్ చేసిన చిన్నారి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఈ పాప పేరు వేద అగర్వాల్. ఈమె నటి మాత్రమే కాదు సింగర్ కూడా!

సింగర్ మాధవ్ అగర్వాల్ కూతురే వేద.

ఈ చిన్నారి గతంలో అనార్ దానా అనే షార్ట్ ఫిలింలో నటించింది.

గాంఢీవదారి అర్జున చిత్రంలోనూ మెరిసింది.

ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేస్తోంది.










