ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన దీపావళి పార్టీలో సినీతారలు హాజరై సందడి చేశారు
ఈ పార్టీలో నటి శోభితా ధూళిపాళ్ల, జాన్వీకపూర్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు
ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట షేర్ అవుతున్నాయి


