 
							మలయాళ నటుడు మోహన్ లాల్ దాదాపు 20 ఏళ్ల తర్వాత శోభనతో కలిసి నటించాడు.
 
							ఆ సినిమానే 'తుడురమ్'.
 
							ఈ మూవీలో ఓ పాటకు కొరియోగ్రాఫీ చేసిన బృంద మాస్టర్..
 
							వీళ్లిద్దరితో చాన్నాళ్ల తర్వాత పనిచేశానని, ఆ ఫీలింగ్ చాలా బాగుందని తన ఆనందాన్ని ఇన్ స్టాలో పంచుకుంది.
 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
