పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై మొదట వెబ్ సిరీస్‌లు, షార్ట్‌ఫిల్మ్‌లను మాత్రమే నిర్మించిన నిహారిక
ఈ బ్యానర్‌లో 'కమిటీ కుర్రాళ్లు' పేరుతో తొలి సినిమాను ఆమె నిర్మించారు
ఈ సినిమాతో ఆమె 11 మందిని హీరోలుగా, నలుగురిని హీరోయిన్లుగా పరిచయం చేశారు
‘ఒక మనసు’తో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన నిహారిక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నారు
మంచు మనోజ్ హీరోగా వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వాట్ ది ఫిష్’ చిత్రంలో నటిస్తున్న నిహారిక
నిర్మాతగా యువ హీరో సంగీత్ శోభన్‌తో 'రాకాస' అనే ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్న నిహారిక


