కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం బ్యాండు మేళం. (Band Melam Movie) మార్చి 26న ఈ సినిమా విడుదల కాగా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ థ్యాంక్ యూ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
Apr 1 2026 7:16 AM | Updated on Apr 1 2026 8:34 AM