గతేడాది పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి చేసిన నటుడు అర్జున్..
ఇప్పుడు రెండో కూతురు పెళ్లి చేసేందుకు రెడీ అయిపోయాడు.
అర్జున్ చిన్న కూతురు అంజన..
ఇటలీ కుర్రాడితో ఎంగేజ్ మెంట్ చేసుకుంది.
దాదాపు 13 ఏళ్లుగా వీళ్లు ప్రేమించుకుంటున్నారు.
త్వరలో పెళ్లి చేసుకుంటారు.


