విజయ రామరాజు, సిజారోజ్ జోడీగా నటించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని డైరెక్టర్ హను రాఘవపూడి విడుదల చేశారు.

Jul 29 2025 8:43 AM | Updated on Jul 29 2025 8:53 AM