బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ తన సోదరి పెళ్లిలో సందడిగా కనిపించింది.
ఈ పెళ్లి వేడుకలో చేతి నిండా గోరింటాకు పెట్టుకుని ఆ ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.
ఈ పెళ్లి వేడుకలో చేతి నిండా గోరింటాకు పెట్టుకుని ఆ ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.
కజిన్ సిస్టర్ మ్యారేజ్‌లో రష్మినే ప్రధాన్ హైలెట్‌గా నిలిచింది.
రష్మి ఫోటోలకు ఫిదా అయిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
రష్మి.. ఇంతకు నీ పెళ్లి ఎప్పుడూ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.