'అనగనగా' మూవీ హీరోయిన్ కాజల్ చౌదరి (Kajal Choudhary)
బీహార్‌లోని పాటలీపత్రకు చెందిన కాజల్ చౌదరి
కాన్పూర్‌లో EEE బ్రాంచ్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి
మిస్ యూనివర్స్ బీహార్‌గా (2024)ఎంపిక
పైలెట్ కావాలని ఆశయం.. కానీ, హీరోయిన్‌గా వెండితెరపై ప్రయాణం
తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ
తెలుగులో మొదటి (అనగనగా) సినిమాతోనే ఒక బిడ్డకు తల్లిగా మెప్పించిన యంగ్ బ్యూటీ
ఇందులో స్కూల్ ప్రిన్సిపాల్‌గా మెప్పించిన భాగ్యలక్ష్మి(కాజల్ చౌదరి )
ఈ సినిమా విజయంతో మరో రెండు చిత్రాల్లో ఛాన్సులు
నవీన్ చంద్ర 'కరాలి' మూవీలో దక్కిన ఛాన్స్


