'కోర్ట్‌' హీరోయిన్‌ శ్రీదేవికి గోల్డెన్‌ ఛాన్స్‌ (ఫొటోలు) | Actress Sridevi of Court fame makes debut in Tamil cinema with actor KJR | Sakshi
Sakshi News home page

'కోర్ట్‌' హీరోయిన్‌ శ్రీదేవికి గోల్డెన్‌ ఛాన్స్‌ (ఫొటోలు)

Jul 8 2025 11:23 AM | Updated on Jul 8 2025 1:08 PM

Actress Sridevi of Court fame makes debut in Tamil cinema with actor KJR1
1/14

'కోర్ట్‌' సినిమాతో తెలుగమ్మాయి శ్రీదేవి మంచి విజయాన్ని అందుకుంది. హీరోయిన్‌గా తనకు ఇదే మొదటి సినిమా.. అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకుంది. కాకినాడ యువతి శ్రీదేవికి తాజాగా కోలీవుడ్‌ సినిమా ఛాన్స్‌ వచ్చింది.

Actress Sridevi of Court fame makes debut in Tamil cinema with actor KJR2
2/14

తన రెండో సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం కూడా జరిగిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది.

Actress Sridevi of Court fame makes debut in Tamil cinema with actor KJR3
3/14

తొలి సినిమాతోనే మెప్పించిన మన తెలుగమ్మాయి ఇప్పుడు ఏకంగా కోలీవుడ్‌లో అవకాశం రావడంతో శుభాకాంక్షలు చెబుతున్నారు.

Actress Sridevi of Court fame makes debut in Tamil cinema with actor KJR4
4/14

కోలీవుడ్‌ ప్రముఖ నిర్మాత‌ 'కేజీఆర్' హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పటికే ఒక సినిమాలో ఆయన హీరోగా నటిస్తుండగా ఇప్పుడు రెండో సినిమాను ప్రకటించాడు. ఆయనకు జోడీగానే శ్రీదేవి నటిస్తుంది.

Actress Sridevi of Court fame makes debut in Tamil cinema with actor KJR5
5/14

కేజీఆర్‌కు నిర్మాతగా తమిళ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. గతంలో శివ‌కార్తికేయ‌న్‌తో హీరో, డాక్ట‌ర్‌, అయ‌లాన్ సినిమాలు చేశారు.

Actress Sridevi of Court fame makes debut in Tamil cinema with actor KJR6
6/14

Actress Sridevi of Court fame makes debut in Tamil cinema with actor KJR7
7/14

Actress Sridevi of Court fame makes debut in Tamil cinema with actor KJR8
8/14

Actress Sridevi of Court fame makes debut in Tamil cinema with actor KJR9
9/14

Actress Sridevi of Court fame makes debut in Tamil cinema with actor KJR10
10/14

Actress Sridevi of Court fame makes debut in Tamil cinema with actor KJR11
11/14

Actress Sridevi of Court fame makes debut in Tamil cinema with actor KJR12
12/14

Actress Sridevi of Court fame makes debut in Tamil cinema with actor KJR13
13/14

Actress Sridevi of Court fame makes debut in Tamil cinema with actor KJR14
14/14

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement