'అత్తారింటికి దారేది' ఫేమ్ హీరోయిన్ ప్రణీత..
గత నెలలో తన కొడుక్కి బారసాల నిర్వహించింది.
దీనికి కుటుంబ సభ్యులు, పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఇప్పుడు ఆ జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుని ఇన్ స్టాలో మరికొన్ని ఫొటోలని పోస్ట్ చేసింది.


