
మిస్టర్ బచ్చన్ ముద్దుగుమ్మ.. మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయింది.

విజయ్ దేవరకొండ సరసన కింగ్‌డమ్ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలో కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భాగ్యశ్రీ బోర్సే హాజరైంది.

బ్లూ డ్రెస్‌లో యువరాణిలా మెరిసిపోతూ అభిమానులను ఆకట్టుకుంది.











