కేజీఎఫ్ సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయిపోయాడు హీరో యశ్. నేడు (జనవరి 8న) యశ్ పుట్టినరోజు.(#HBDRockingStarYASH)
యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. మొదట్లో సీరియల్స్.. తర్వాత సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు.
ఆ తర్వాత హీరోగా మారాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ రాకింగ్ స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం టాక్సిక్, రామయణ సినిమాలు చేస్తున్నాడు.


