రైతుకు పైరే పాప..ఇంకా చెప్పాలంటే కంటి పాప.. ఉషోదయం మొదలు.. సూర్యాస్తమయం.. అవసరమైతే అహర్నిశలూ దాని ఆలనాపాలనే.. దానిపై కోటి ఆశలు.. ఎన్నో ఊసులు.. వరుణుడుకి ఏం కోపం వచ్చిందో ఏమో..? జోరు వర్షం కురిపించాడు.. పంటను ఊడ్చేశాడు.. కన్నీళ్లు మిగిల్చాడు.. రేపల్లె మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో సాగు చేస్తున్న వేరుశనగ పంట ఆదివారం నీట మునిగింది. రైతన్న విషాద వదనంతో ఖిన్నుడై శోకిస్తున్నాడు. – రేపల్లె