ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయిన కృతి శెట్టి
బేబమ్మగా పాపులర్ అయిన కృతి శెట్టి ఓనం వైబ్స్ అంటూ ఫోటోలు షేర్ చేసింది
తొలి సినిమాతోనే యూత్ కలల రాణిగా మారిపోయింది.
వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది
క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేసిన పెద్దగా అదృష్టం దక్కలేదు
శర్వానంద్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మనమే’ నిరాశనేమిగిల్చింది.
తాజాగా ఓనం లుక్ అంటూ ఫోటోస్ షేర్ చేసిన కృతి


