రాజమండ్రిరాగమంజరిఅంటూ మాస్ స్టెప్పులతో వైరల్ అయిన మళయాళ కుట్టి పూర్ణ.
ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీషోలతో బిజీ నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీమ్.
తెలుగులో అల్లరి నరేష్ సరసన సీమ టపాకాయ్ సినిమాతో పాపులర్.
అవును సినిమాతో ఆకట్టుకుంది.
గత ఏడాది పెళ్లి చేసుకున్న పూర్ణకు ఒక కొడుకు.


