

స్టార్ మాలో వచ్చిన 'అగ్నిసాక్షి' సీరియల్‌తో గౌరిగా తెలుగువారికి బాగా దగ్గరైంది ఈ కన్నడ బ్యూటీ ఐశ్వర్య

తర్వాత కస్తూరి సీరియల్‌లో డాక్టర్‌గా ఆమె మెప్పించింది

బెంగళూరులో పుట్టిన ఐశ్వర్య తన చిన్నప్పుడే వాళ్ల నాన్న తనను, తల్లిని వదిలేసి వెళ్లిపోయాడు.

ఐశ్వర్య వాళ్ల అమ్మ హెల్త్ వర్కర్‌గా పని చేయడంతో తను కూడా డాక్టర్ కావాలని కలలు కనింది.

కానీ అమ్మ కష్టం అర్థమై డాక్టర్ చదువును పక్కకు పెట్టేసిన ఈ బ్యూటీ.. పదో తరగతిలో ఉన్నప్పుడు థియేటర్స్‌లో జాయినయింది.

అలా ఆడిషన్లకు వెళ్తూ.. నటిగా మారి ఇప్పుడు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది.

అలా నటన కొనసాగిస్తూనే ఐశ్వర్య డిగ్రీ పూర్తి చేసింది.

ఒక సినిమాలోనూ హీరోయిన్‌గా కూడా ఐశ్వర్య నటించింది.

నటి నవ్య మొదటి సీరియల్ నుంచి తనకు పరిచయం కావడం ఆపై వాళ్లన్నయ్యనే ప్రేమించి పెళ్లి చేసుకుంది.














