జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో జిల్లా యువజనోత్సవాలు మంగళవారం జరిగాయి
							సబ్‌కలెక్టర్ చైతన్య ఉత్సవాలు ప్రారంభించారు. వేదికపై జానపద నృత్యాలతో యువతీ యువకులు సందడి చేశారు
							విద్యార్థులు జానపద నృత్యాలతో అలరించారు. దసరా సందర్భంగా దుర్గమ్మను కీర్తిస్తూ విద్యార్థులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
