హైదరాబాద్‌లో ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.
మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ కళారూపాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి
కళాకారులు, ఉన్నతాధికారులు, నగరవాసులు హాజరయ్యారు


